Udayam Digital
Menu

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

Sai Nath Nov 25, 2026 4:11 PM హైదరాబాద్General
గ్రాడ్యుయేట్‌ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల - Udayam Digital
తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 5,68,105 మంది, వరంగల్‌-ఖమ్మం-నల్గొండలో 6,21,086 మంది ఓటర్లున్నట్లు వెల్లడించారు. జాబితాను ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.డిసెంబర్‌ 10 వరకు జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు.

Comments

G
Loading comments...