Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొటివాడలో టీడీపీలో చేరిన 15 కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:23 PM శ్రీకాకుళంGeneral
గొటివాడలో టీడీపీలో చేరిన 15 కుటుంబాలు - Udayam
జలుమూరు మండలం గొటివాడ పంచాయతీకి చెందిన 15 కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. పోలాకి మండలం మబగాంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బగ్గు రమణమూర్తి సమక్షంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నూతన సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...