Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలరావుపేటలో వీధి కుక్కల బెడద

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:49 AM కరీంనగర్General
గోపాలరావుపేటలో వీధి కుక్కల బెడద - Udayam
రామడుగు మండలం గోపాలరావుపేటలో వీధి కుక్కల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతూ రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గతంలో పలుమార్లు గ్రామస్తులు కుక్కకాటుకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించి, ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...