Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురంలో VRAల నిరసనలు వాయిదా

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:25 PM తూర్పుగోదావరి General
గోపాలపురంలో VRAల నిరసనలు వాయిదా - Udayam
సెప్టెంబర్ 16 నుంచి వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమాన్ని తిరిగి కొనసాగిస్తామని జేఏసీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...