Udayam Digital
Menu

గోల్డ్ లోన్ ఖాతాదారులకు కొత్త కష్టాలు

Anuroop Nov 23, 2026 10:08 AM హైదరాబాద్General
గోల్డ్ లోన్ ఖాతాదారులకు కొత్త కష్టాలు - Udayam Digital
11 నెలల్లో బంగారం ధరలు తగ్గడంతో గోల్డ్ లోన్ తీసుకున్నవారికి ఇబ్బందులు మొదలయ్యాయి. 10 గ్రాముల ధర రూ.60 వేలు తగ్గి రూ.1.25 లక్షలకు చేరినట్లు సమాచారం. దీంతో బ్యాంకులు మార్జిన్ కాల్స్ చేస్తున్నాయి. అదనపు బంగారం తాకట్టు పెట్టాలని లేదా కొంత రుణం వెంటనే చెల్లించాలని కోరుతున్నాయి. ధరలు ఇంకా తగ్గితే తాకట్టు ఆభరణాల విలువ పడిపోయి, రుణాల రికవరీ కష్టమవుతుందని ఆర్థిక సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.

Comments

G
Loading comments...