వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 'రైతు భరోసా' నిధుల విడుదల ప్రారంభం కానుంది. సాంకేతిక, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకేసారి కాకుండా, ఈ నిధులను మూడు విడతల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తొలి దశలో ఒక ఎకరం లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు జమ చేయనున్నారు. ఆ తర్వాత రెండు, ఐదు ఎకరాల లోపు రైతులకు విడతల వారీగా లబ్ధి చేకూరనుంది.
Comments
Loading comments...

