వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏడు ప్రత్యేక గదులను సిద్ధం చేస్తున్నట్లు కమిషనర్ దివిజా సంపతి తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

