Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొభ్యాంలో బస్ షెల్టర్‌కు వినతి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:36 PM విజయనగరంGeneral
గొభ్యాంలో బస్ షెల్టర్‌కు వినతి - Udayam
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గొభ్యాం గ్రామానికి బస్ షెల్టర్ నిర్మించాలని బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. షెల్టర్ లేక ప్రజలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎండ, వర్షాలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలని దత్తిరాజేరు బీజేపీ మండల అధ్యక్షుడు రెడ్డి సూర్యనారాయణ, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు డొగ్గ దేవుడుబాబు కోరారు.

Comments

G
Loading comments...