వార్తలకు తిరిగి వెళ్లండి

గంట్యాడ వెలుగు కార్యాలయం వద్ద ఎస్ఈఆర్పీ–ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ ప్రారంభమైంది. ఇక్కడ ట్రాక్టర్, ట్రాలీ, రోటవేటర్, కల్టివేటర్, పవర్ వీడర్, స్ప్రేయర్ యంత్రాలు తక్కువ అద్దెకు లభిస్తాయి.
సమయానికి యంత్రాలు అందడంతో సాగు ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొండపల్లి భాస్కర్ నాయుడు, విజయ్, బూడి గాంధీ, నడిపూరి సురేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

