Udayam Digital
Menu

గన్నవరంలో వైసీపీకి ఆధిక్యం

Anuroop Nov 27, 2026 11:49 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరంలో వైసీపీకి ఆధిక్యం - Udayam Digital
తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 84 పంచాయతీలకు గాను వైసీపీ 39 స్థానాలు గెలుచుకుని ఆధిక్యం సాధించింది. టీడీపీ 34 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

Comments

G
Loading comments...