Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురంలో విద్యార్థులకు పోటీలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:44 PM జయ శంకర్ భూపాలపల్లి General
గణపురంలో విద్యార్థులకు పోటీలు - Udayam
గణపురం మండల కేంద్రంలోని పీఎంసీ మోడల్ స్కూల్‌లో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ మంద మహేష్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మాదాసు మొగిలి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...