వార్తలకు తిరిగి వెళ్లండి

కౌటాలలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇతర ప్రాంతాల నుంచి డీజే సౌండ్ సిస్టమ్‌లు తీసుకొచ్చినా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

