Udayam Digital
Menu

గంగా తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు

Anuroop Nov 26, 2026 12:03 PM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో గంగా నది తీరాన ఇద్దరు విదేశీ మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారి పర్యావరణ స్పృహను నెటిజన్లు అభినందిస్తున్నారు. నదుల పరిశుభ్రతపై విదేశీయులు చూపిన బాధ్యత భారతీయులకు ఆదర్శమని పేర్కొంటూ, పర్యాటక ప్రాంతాల్లో చెత్త వేయొద్దని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...