Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగా నదిలో పడవ బోల్తా.. 13 మంది మృతి

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 7:15 AM జాతీయంGeneral
గంగా నదిలో పడవ బోల్తా.. 13 మంది మృతి - Udayam
బిహార్‌లోని వైశాలి జిల్లాలో మంగళవారం రాత్రి గంగా నదిలో పడవ బోల్తా పడి 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని సమాచారం. విందుకు వెళ్తున్న 15 నుంచి 20 మంది ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. సీఎం సమ్రాట్ చౌధరీ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం ప్రకటించారు.

Comments

G
Loading comments...