Udayam Digital
Menu

గల్లంతైన భారతీయులు మరణించినట్లే

Shruthi Nov 27, 2026 7:21 PM అంతర్జాతీయంGeneral
గల్లంతైన భారతీయులు మరణించినట్లే - Udayam Digital
నేపాల్‌లో ఆగస్టులో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయులతో సహా మొత్తం 3,915 మందిని మరణించినట్లుగా ప్రకటించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలను నిలిపివేయాలని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి జాబితాపై అభ్యంతరాలు, పేర్ల చేర్పులు లేదా తొలగింపులకు డిసెంబర్‌ 2 వరకు అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...