Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నెదరి రేంజ్‌లో అక్రమ కలప రవాణా?

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:33 PM ఆసిఫాబాద్General
గిన్నెదరి రేంజ్‌లో అక్రమ కలప రవాణా? - Udayam
తిర్యాణి మండలం గిన్నెదరి అటవీ రేంజ్‌ పరిధిలో అక్రమ కలప రవాణా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు కలపను తరలిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని, ఓ కాంట్రాక్టర్‌ ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అటవీ అధికారులు నిఘా పెంచి, అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...