Udayam Digital
Menu

గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

Anuroop Oct 14, 2026 4:49 PM మార్కాపురంGeneral
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ - Udayam Digital
గిద్దలూరు మున్సిపాలిటీలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడనున్నాయి. ఛైర్మన్ రిజర్వేషన్ జనరల్‌కు కేటాయించారు. మున్సిపాలిటీలో 28 వార్డులు, 30,663 మంది ఓటర్లు, 41 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళా ఓటర్లు 15,597, పురుషులు 15,032, ఇతరులు 4 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...