Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘంటసాలలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:34 PM కృష్ణా జిల్లాGeneral
ఘంటసాలలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం - Udayam
ఘంటసాలలో కూటమి అభ్యర్థుల తరఫున జనసేన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్ సోమవారం ప్రచారం నిర్వహించారు. జనసేన ZPTC అభ్యర్థి దోవారి పవిత్ర, టీడీపీ MPTC అభ్యర్థి కొడాలి మురళీకృష్ణను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...