Udayam Digital
Menu

ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె వివాహం

Harika Nov 26, 2026 2:44 PM జాతీయంGeneral
ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె వివాహం - Udayam Digital

Photo Gallery

ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె వివాహం - gallery image 1
ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె వివాహం - gallery image 2
ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె వివాహం - gallery image 3
ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె వివాహం - gallery image 4
వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. నంది హిల్స్ సమీపంలోని ‘మనధీర’ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో వేడుక నిర్వహించారు. బుధవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ప్రైవేట్ వేడుకగా పెళ్లి జరిగింది. సన్నిహిత బంధువులు, మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

Comments

G
Loading comments...