Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

"జీహెచ్ఎంసీ టిప్పర్ బీభత్సం: ఇద్దరు దుర్మరణం"

Follow Udayam on Google
Ravi Jun 15, 2026 10:44 AM హైదరాబాద్General
"జీహెచ్ఎంసీ టిప్పర్ బీభత్సం: ఇద్దరు దుర్మరణం" - Udayam
హైదరాబాద్‌ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఆటోను మరో ఆటోకు కట్టి లాగేందుకు ప్రయత్నిస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఎల్‌బీనగర్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన జీహెచ్ఎంసీ గార్బేజ్ తిప్పర్ లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సంతోష్ (26) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీల్ (33) కన్నుమూశారు.

Comments

G
Loading comments...