Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో ఘనంగా కిసాన్ మేళా

Follow Udayam on Google
Harika Oct 09, 2026 3:49 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో ఘనంగా కిసాన్ మేళా - Udayam

Photo Gallery

గద్వాలలో ఘనంగా కిసాన్ మేళా - gallery image 1
గద్వాలలో ఘనంగా కిసాన్ మేళా - gallery image 2
గద్వాలలో ఘనంగా కిసాన్ మేళా - gallery image 3
గద్వాలలో ఘనంగా కిసాన్ మేళా - gallery image 4
గద్వాలలో కిసాన్ మేళాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో యూరియా వినియోగం 2,330 టన్నులు తగ్గిందని తెలిపారు. మేకలు, గొర్రెల బీమా, పాడి పరిశ్రమను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...