Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా దశాబ్ది సందర్భంగా సదస్సు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 3:39 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల జిల్లా దశాబ్ది సందర్భంగా సదస్సు - Udayam
గద్వాల జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ కళాశాలలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ కేక్‌ కట్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలో జిల్లా ఏర్పాటు కావడంతో పాటు మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని హనుమంతు నాయుడు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...