Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఆత్మ

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 7:03 AM హైదరాబాద్General
గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఆత్మ - Udayam
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో భరత్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 30వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే అపార్ట్‌మెంటులో అద్దెకు దిగిన ఆయన, భవనం కింద కారుపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...