Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాకు గన్నవరం కొత్త టెర్మినల్

Follow Udayam on Google
Rohit Jun 17, 2026 11:26 AM విజయవాడGeneral
దసరాకు గన్నవరం కొత్త టెర్మినల్ - Udayam
గన్నవరం విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పరిశీలించారు. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలతో ఈ టెర్మినల్‌ను దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విమాన సేవలను విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, దేశానికే తలమానికంగా అభివృద్ధి చేస్తామని, అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...