Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:15 AM విజయనగరంGeneral
గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనం - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు కనువిందు చేశారు. వేదమాతగా కొలిచే అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Comments

G
Loading comments...