వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తచెరువులోని పెద్దమ్మవారు దసరా నవరాత్రుల రెండో రోజు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజారి పెద్దన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

