Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయత్రీ దేవి అలంకరణలో అడెల్లి పోచమ్మ

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:25 PM నిర్మల్ General
గాయత్రీ దేవి అలంకరణలో అడెల్లి పోచమ్మ - Udayam
సారంగాపూర్‌ మండలం అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...