Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గారెపల్లిలో భగీరథ నీరు వృథా

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 10:50 AM జయ శంకర్ భూపాలపల్లి General
గారెపల్లిలో భగీరథ నీరు వృథా - Udayam
గారెపల్లి గ్రామంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీతో వారం రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. అంబేడ్కర్‌ విగ్రహం ఎదురుగా మహాదేవపూర్‌–భూపాలపల్లి రహదారి వైపు నాలుగు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వందల లీటర్లు వృథా అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీలను అరికట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...