వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ లోని గాజులపేటలో బుధవారం రాత్రి ఇంట్లో పాము హల్చల్ చేయడంతో కుటుంబం అంతా భయం గుప్పెట్లో మునిగిపోయింది.స్నేక్ క్యాచర్ సయ్యద్ యాసిన్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన చేరుకొని చాకచక్యంతో ఎనిమిది ఫీట్ల మీర వెడల్పు ఉన్న ఆ పామును ఇట్టే పట్టుకున్నారు.
ఇంటి పరిసరాలలో పిచ్చి మొక్కలు పురాతన సామాగ్రి ఉంచకూడదని ఆ వాటి వాసనకు పాములు వచ్చి దాక్కుంటాయని యాసీన్ తెలిపారు.పట్టిన పామును అడవిలో వదిలేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

