Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాదీలకు ఉచిత తాగునీరు: రూ.75 కోట్లు మంజూరు

Follow Udayam on Google
Rohit Singh Jun 01, 2026 4:17 PM హైదరాబాద్General
హైదరాబాదీలకు ఉచిత తాగునీరు: రూ.75 కోట్లు మంజూరు - Udayam
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలవుతున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం కొనసాగింపునకు ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలి (HMWSSB) రీయింబర్స్‌మెంట్ కింద ఈ నిధులను కేటాయించారు. ఈ పథకం వర్తించాలంటే వినియోగదారులు తమ నల్లా కనెక్షన్‌కు ఆధార్ నంబర్‌ను అనుసంధానించాలి. మురికివాడలు మినహా మిగిలిన గృహ వినియోగదారులు విధిగా వాటర్ మీటర్లు అమర్చుకోవాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...