Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సర్పంచ్ మృతి: పరిటాల శ్రీరామ్ నివాళి

Follow Udayam on Google
vikranth Jun 13, 2026 10:32 AM అనంతపురంGeneral
మాజీ సర్పంచ్ మృతి: పరిటాల శ్రీరామ్ నివాళి - Udayam
రాప్తాడు మండలం కొత్తపల్లి మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆయన నివాసానికి చేరుకుని, భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌గా పుల్లారెడ్డి చేసిన సేవలను కొనియాడిన శ్రీరామ్, ఆయన మృతి తీరని లోటన్నారు. అనంతరం శోకతప్తులైన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...