Back to feed
వచ్చే ఏడాది తొలి బుల్లెట్ ట్రైన్
Rohit Jun 11, 2026 12:06 PM అల్ ఇండియా 6 views4 days ago

దేశంలో తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది (2027) ఆగస్టు 15న పట్టాలెక్కనుంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
జపాన్ షింకన్సెన్ సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. బీఈఎంఎల్ సంస్థ ‘మేడ్ ఇన్ ఇండియా’ కింద ఈ రైలు సెట్లను అభివృద్ధి చేస్తుండగా, 2029 నాటికి పూర్తి కారిడార్ అందుబాటులోకి రానుంది.
Comments
Loading comments...



