వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో గంటపాటు ఎడతెరిపి లేకుండా కీబోర్డు పియానో వాయించి గిన్నిస్ రికార్డు సాధించిన మార్కాపురానికి చెందిన తండ్రీ కుమార్తెలు వినుకొండ రాజేష్, శైలి ప్రణన్యలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శనివారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఉపాధ్యాయుడైన రాజేష్, ఏడో తరగతి చదువుతున్న ప్రణన్య ఈ ఘనత సాధించడం నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

