Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యాబ్‌సిటీ భూ వివాదం: సీబీఐ దర్యాప్తునకు ఆదేశం

Follow Udayam on Google
kumar Jun 19, 2026 7:36 AM హైదరాబాద్General
ఫ్యాబ్‌సిటీ భూ వివాదం: సీబీఐ దర్యాప్తునకు ఆదేశం - Udayam
ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి రూ.200 కోట్ల ప్రాజెక్టుకు రూ.500 కోట్ల రుణం మంజూరు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై పరిశ్రమల శాఖ, టీజీఐఐసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...