వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిడ్స్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని హెచ్‌ఐవీ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నాగరాజు, డీవైఎస్‌వో దయానంద్ సూచించారు. ఎయిడ్స్ యూత్ ఫెస్టివల్‌లో భాగంగా శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ట్రాన్స్‌జెండర్లకు 5 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు.
అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో చైతన్యం పెంచేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

