Udayam Digital
Menu

ఎస్పీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఆగ్రహం

Sai Nath Nov 25, 2026 2:26 PM జాతీయంGeneral
ఎస్పీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఆగ్రహం - Udayam Digital
ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. కాంగ్రెస్ 130 సీట్లు కోరుతుండగా, ప్రాథమిక చర్చల్లో 26 స్థానాలు ఇస్తామని ఎస్పీ ప్రతిపాదించినట్లు రామ్‌గోపాల్‌ యాదవ్‌ తెలిపారు. సీట్ల చర్చలు కొనసాగుతుండగానే ఐదు స్థానాలకు ఎస్పీ అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ మండిపడింది.

Comments

G
Loading comments...