Udayam Digital
Menu

ఎర్రకోట పేలుడు నిందితుడికి బెయిల్ నిరాకరణ

Shruthi Nov 23, 2026 7:55 PM జాతీయంGeneral
ఎర్రకోట పేలుడు నిందితుడికి బెయిల్ నిరాకరణ - Udayam Digital
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 2025 నవంబర్‌ 10న జరిగిన కారు బాంబు పేలుడు కేసులో నిందితుడు జాసిర్‌ బిలాల్‌ వనీకి సుప్రీంకోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ తిరస్కరణను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ చంద్రశేఖర్‌ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...