Udayam Digital
Menu

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్‌ హెచ్చరిక

Sai Nath Nov 27, 2026 7:37 PM అమరావతిGeneral
 ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్‌ హెచ్చరిక - Udayam Digital
ఎర్రచందనం దుంగల వైపు చూడాలంటేనే స్మగ్లర్లకు వెన్నులో వణుకు పుట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. అక్రమ రవాణాకు అన్ని మార్గాలనూ మూసివేసేలా ఆపరేషన్లు నిర్వహించాలని యాంటీ రెడ్‌ శాండర్స్‌ టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడపలో 114 దుంగలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులను అభినందించారు.

Comments

G
Loading comments...