Udayam Digital
Menu

ఎంపీపీల అధికారాలు, బాధ్యతలివే!

Shruthi Nov 23, 2026 8:17 AM అమరావతిGeneral
ఎంపీపీల అధికారాలు, బాధ్యతలివే! - Udayam Digital
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకు (ఎంపీపీ) కీలక అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. కనీసం నెలకోసారి సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించాలని చట్టం నిర్దేశిస్తోంది. ఎంపీడీవోపై పరిపాలనా నియంత్రణతో పాటు రికార్డుల పరిశీలన, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పనులు చేపట్టే అధికారం ఎంపీపీలకు ఉంది.

Comments

G
Loading comments...