వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పర్యాటకం అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాకతీయులు నిజాం జైన శాతవాహన కాలం నాటి కోటలు ఆలయాలు వారసత్వ కట్టడాలు ఉన్నాయి.
గోదావరి మానేరు నదులు ప్రవహించే ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంది. ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ ఈ ప్రాంత ప్రాధాన్యతను చాటుతోంది.
Comments
Loading comments...

