వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని DRO మోహన్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ముందుగానే కల్పించాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు 22 అంశాల్లో నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. జిల్లాలో 622 పంచాయతీలు, 27 ZPTC, 370 MPTC స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

