Udayam Digital
Menu

ఎన్నికల ప్రక్రియ వీడియో తీయించండి

Shruthi Nov 25, 2026 7:47 AM అమరావతిGeneral
ఎన్నికల ప్రక్రియ వీడియో తీయించండి - Udayam Digital
మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రీపోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా చిత్రీకరించాలని, ఎన్నికల పిటిషన్‌ దాఖలు గడువు ముగిసే వరకు ఫుటేజీని భద్రపరచాలని జస్టిస్‌ మండవ కిరణ్మయి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...