Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నిర్వహణపై అధికారుల చర్చ

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:05 PM విశాఖపట్నంGeneral
ఎన్నికల నిర్వహణపై అధికారుల చర్చ - Udayam
గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో మంగళవారం జీవీఎంసీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమన్వయ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, బందోబస్తుపై చర్చించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్లు శేషగిరి, మనీషా త్రిపాఠి తదితరులు నిర్ణయించారు.

Comments

G
Loading comments...