వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. సీఐ నరేశ్, ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ట్రైనింగ్ కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల్లో భరోసా కల్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నరేశ్ బాబు హెచ్చరించారు.
Comments
Loading comments...

