Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎం.కాశినగరంలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:19 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఎం.కాశినగరంలో ఉచిత వైద్య శిబిరం - Udayam
దుమ్ముగూడెం మండలం ఎం.కాశినగరంలో మంగళవారం ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కమ్యూనిటీ మొబిలైజర్‌, కౌన్సిలర్‌ శ్రీదివ్య నేతృత్వంలో గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సర్పంచ్‌, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...