Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:33 PM వరంగల్General
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె - Udayam
వరంగల్‌ పోచమ్మమైదానంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు గురువారం నిరవధిక సమ్మె చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ఈహెచ్‌ఎస్‌, ఈఎస్‌ఐ వైద్య సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...