వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక సింగూరు జలాశయంలో నీటి మట్టం తీవ్రంగా పడిపోయింది. నీరు అడుగంటిపోవడంతో జలాశయం అంచు వద్ద సహజంగా ఏర్పడిన ఒక భారీ గుంత హృదయాకారంలో (గుండె గుర్తులా) బయటపడింది.
ప్రస్తుతం ప్రాజెక్టులో 30 టీఎంసీలకు గాను కేవలం 3.838 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. ప్రతీ నీటి చుక్కనూ పొదుపుగా వాడాలని, జలంపై ప్రేమ చూపాలని ఈ జల హృదయం సందేశమిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Comments
Loading comments...

