Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోలో ఒయాసిస్‌ కోనేరు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:31 AM కడపGeneral
ఎల్‌నినోలో ఒయాసిస్‌ కోనేరు - Udayam
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరంలోని కోనేరు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ నిండుకుండలా జలకళను సంతరించుకుంది. కేసీ కాలువతో అనుసంధానమైన ఈ కోనేరు ఎన్నడూ ఎండిపోలేదని స్థానికులు తెలిపారు. 1934లో పట్నం సంజన్న నిర్మించిన ఈ కోనేరు, వేసవిలోనూ తాగు, సాగునీటిని అందిస్తూ నేటికీ ఒయాసిస్‌లా విలసిల్లుతోంది.

Comments

G
Loading comments...