Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 2:32 PM యాదాద్రి భువనగిరిGeneral
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన - Udayam
తుర్కపల్లి మండలం తిరుమలపురంలో రైతు నేస్తం, FBO ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వాతావరణ మార్పులు, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సముద్రాల వెంకటేష్, రైతు నేస్తం సంఘం అధ్యక్షుడు చాడ కరుణాకర్ రెడ్డి, ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...