Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో సీట్లపై కూటమి పట్టు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:01 AM అనకాపల్లి General
ఎలమంచిలిలో సీట్లపై కూటమి పట్టు - Udayam
ఎలమంచిలి మున్సిపాలిటీలోని 32 వార్డుల సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. జనసేనకు 20 సీట్లు కేటాయించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కోరినట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫున ప్రగడ నాగేశ్వరరావు కూడా 20 సీట్లు కోరినట్లు సమాచారం. మిగిలిన 12 సీట్లను బీజేపీతో కలిసి పంచుకోవాలని రెండు పార్టీలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...